This is all Type Of News Channel Platform

Thursday, December 12, 2019

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న యువరాజ్ గురించి ఆసక్తికర విషయాలు


భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ కి ప్రత్యేక స్థానం ఉంది. యువరాజ్సింగ్ ని "సిక్సర్ సింగ్ " అని కూడా అంటారు. డిసెంబర్ 12 ,1984 చండీఘర్ ల జన్మించారు. టీమిండియా మాజీ క్రికెటర్ యోగిరాజ్ సింగ్ కుమారుడు యువరాజ్సింగ్.భారత్ నుంచి యార్కషైర్ కంట్రీ క్లబ్ లో ఆడిన రెండవ క్రికెటర్ యువరాజ్ సింగ్ నిలిచాడు. మొదటగా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు.
యువరాజ్ సింగ్ కి ఒక ప్రత్యేకత ఉంది. 1981వ సంవత్సరంలో ,12వ నెల ,12వ తేదీన ,మధ్యాహ్నం 12 గంటలకు చండీఘర్లో 12వ సెక్టార్ ఆసుపత్రి లో జన్మిచాడు. యాధృచ్చికంగా లక్కీ నెంబర్ 12,యువరాజ్ జెర్సీ నెంబర్ 12 కూడా మరో విశేషం.
మొదట్లో యువరాజ్ క్రికెట్ బాగా ఆడేవాడు. నవజ్యోత్ సింగ్ సిద్దు యువరాజ్ కు శిక్షణ ఇచ్చేటపుడు ... క్రికెటర్ గ పనికి రాదని అనుకున్నాడు.
యువరాజ్ ని  టీ20 ప్రపంచ కప్ సూపర్ మాన్  అని కూడా అంటారు. మొదట టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ మీద కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు . టీ 20 క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి క్రికెటర్గా  ఉన్నాడు. 2011 వరల్డ్ కప్ లో ప్లేయర్ అఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ప్రపంచ కప్ లో ఇండియా విజేత గా నిలవడానికి యువరాజ్ ముఖ్య పాత్ర పోషించాడు. అదే సమయంలో మ్యాచ్ మధ్యలో బ్యాటింగ్ చేస్తుండగా రక్త స్రావం ఏర్పడింది. అప్పటి దాక యువరాజ్ సింగ్ కి కాన్సర్ ఉందని ఎవ్వరికి తెలీదు. అంతేకాకుండా  యువరాజ్ సింగ్ " జంబో " అనే బాలీవుడ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. యువరాజ్ బాల నటుడి గ కూడా చేసాడు కానీ అచ్తింగ్ అంటే చాల ఇష్టామని ,కానీ ఆక్టర్ గ తాను సూటు కానని చెప్పేవాడు.యువరాజ్ కి ఏడేళ్ల వయసు ఉన్నపుడు , సైకిల్ కొనివమ్మని వాళ్ళ అమ్మని అడిగాడు . సైకిల్ కొన్న తర్వాత , మొదటిసారి తొక్కుకుంటూ వెళ్లి రిక్షాను ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో యువరాజ్ కి పదికుట్లు పడ్డాయి .
యువరాజ్ సింగ్ " యూ వి కెన్ "అనే చారిటీ సంస్థను స్థాపించాడు . ఈ సంస్థ కాన్సర్ తో బాధపడేవారకి చికిత్స అందిస్తుంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో మంచి ఆట తీరు కనపరిచినందుకు ,అప్పటి బీసీసీఐ ఉపాధ్యక్షుడు యువరాజ్ కి "పోర్షే 911"కారును బహుమతిగా ఇచ్చాడు. 2011 ప్రపంచ కప్ లో ఆట లో అల్ రౌండర్ ప్రదర్శన కనబర్చినందుకు ఆది కంపెనీ "క్యూ 5"కారును బహుకరించింది. 

No comments:

Post a Comment