అయితే ఇలా బిర్యానీని ప్రతికూల ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2015లో ముంబై టెర్రరిస్టు దాడుల కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ బిర్యానీ ఆయుధంగా ఉపయోగించారు. జైల్లో టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కు జైలు అధికారులు బిర్యానీ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో కసబ్ కు పెరుగుతున్న మద్దతును దెబ్బతీయడానికే తాను ఆ అబద్ధపు ఆరోపణ చేశానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా మరోసారి బిర్యానీ వ్యూహం తో ముందుకొచ్చిన బీజేపీ కి ఢిల్లీ వాసులు బుద్దిచెప్పారు. ముస్లింలకు బహు పసందైన బిర్యానీని రాజకీయ ఆయుధంగా వాడినట్లయితే హిందువుల ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ అనుకోగా అలాంటిది అక్కడ ఎమి జరగలేదు .

No comments:
Post a Comment