అల్ టైం సినిమాలతో బిజీగా ఉన్న క్రేజీ స్టార్ విజయ దేవరకొండ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ చిత్రానికి దిల్ రాజ్ నిర్మాతగా ఉండగా శివానిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజ్ పుట్టినరోజు సందర్బముగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఇప్పటికే "వరల్డ్ ఫేమస్ లవర్ " సినిమాతో feb14 వాలంటెన్స్ డే రోజు మన ముందుకు వస్తున్నాడు ఈ సినిమా పూర్తవగానే #vd 12 సెట్స్ పైకి వెళ్లనుంది.
Tuesday, December 17, 2019
మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment