This is all Type Of News Channel Platform

Thursday, December 19, 2019

థర్డ్ అంపైర్ నిర్ణయం తో మొదటి వికెట్ కోల్పోయిన క్రికెటర్


భారత్ -దక్షిణాఫ్రికా పర్యటన   సందర్భంగా  మొదటిసారిగా క్రికెట్లో థర్డ్ అంపైర్ వ్యవస్థను ఉపయోగించారు.క్రికెట్లో మొదటగా శ్రీలంక మాజీ క్రికెటర్ మహిందా విజేసింఘే బాధ్యతలు  స్వీకరించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ద్వారా ఔటైన తొలి ఆటగాడిగా క్రికెట్ గాడ్ గా పిలవబడే సచిన్ టెండూల్కర్ నిలిచాడు. ఎలైట్ పనెల్ ఆఫ్ icc అంపైర్ లేదా ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఐసీసీ అంపైర్ సబ్యులను మాత్రమే థర్డ్ అంపైర్ గా నియామకం చేస్తారు. 

No comments:

Post a Comment