టెస్లా ..... అమెరికా కేంద్రంగా నడిచే విద్యుత్ వాహనాల తయారీ సంస్థ . విద్యుత్ పరికరాలు, బల్బులు లాంటి మార్కెట్లో కనిపిస్తుంటాయి.అలాంటి పెద్ద కంపెనికి చైర్మన్ అతడు .
60 నిమిషాల్లో 16 వేళా కోట్లు .... షాక్ కి గురి కాకండి. ఇది విన్న స్టాక్ మార్కెట్ పరిశీలకులు కూడా టెస్లా ఓనర్ సాధించిన విజయాన్ని అభినందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్ధిక మందగమనం ఉన్న నేపథ్యంలో 12 శాతం లాభం అతనికి దక్కింది. దింతో అతడి సంపద 32 వేళా డాలర్లకు చేరింది.ఒకటేసరిగి అతడి షేర్లు స్టాక్ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయాయి.
No comments:
Post a Comment