నిరుద్యోగులు ఎపుడెపుడు అని ఎదురు చూస్తున ప్రభుత్వ ఉద్యోగుల నియయమాకా క్యాలెండరు వచ్చే నెలలో విడుదల కానుంది. జనవరి 1 న విడుదల చేస్తామని గతంలో జగన్ చెప్పగా ... ప్రభుత్వ శాఖల నుండి వివరాలు రాకపోడంతో వాయిదా పడింది. ఈ భేటీలో ఖాళీల భర్తీకి అఙ్గాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ,వరం రోజులో ఉద్యోగ క్యాలెండరు ను Appsc విడుదల చేయనుంది .
Wednesday, January 29, 2020
నిరుద్యోగులకు తీపికబురు చెప్పిన జగన్ సర్కార్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment