This is all Type Of News Channel Platform

Thursday, December 19, 2019

ఇప్పటికి ...... ఎప్పటికి యువి "రాజే"

యువరాజ్ సింగ్ ఈ పేరు వినని వ్యక్తి ఉండడు. యువరాజ్ సింగ్ " సిక్సర్ కింగ్ " అని కూడా అంటారు. ఐపీల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇప్పటికి తన రికార్డు అలానే పదిలంగా ఉంది. ఢిల్లీ ఫ్రాంచైజ్ 16 కోట్ల తో యువరాజ్ ని దక్కించుకుంది. ఈ ఐపీల్ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు కమ్మిన్స్ 15. 5 కోట్ల తో దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. ఇతనికి ఎందుకు ఇంత దర అంటే ఈ ఏడాది అత్యధిక బౌలింగ్ ఫామ్ లో టెస్ట్ ర్యాంకులో అగ్రస్థానం లో ఉన్నాడు. దీనితోపాటు అవసరం ఉన్నపుడు బౌలింగ్ కాకుండా బ్యాట్ తో కూడా పని చెప్పగలడు.   

No comments:

Post a Comment